TS NEWS
‘చల్లని’.. కబురు
‘
ఎండల నుంచి ఉపశమనం..
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
: ఎండలు మండుతున్నాయి. సూర్యుడి వేడింపులు తాళలేక.. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు..
ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని సమాచారం ఇచ్చింది.
3 రోజులు వర్షాలు
ఏప్రిల్ ఏడో తేదీ ఆదివారం నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 8 సోమవారం రోజున ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్ష ప్రభావం ఉండనుంది. ఆ మరుసటి రోజు కామారెడ్డిలో వర్షం కువనుందని పేర్కొంది. వర్షమే కాదు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది..
హైదరాబాద్లో మాత్రం నో
మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రమే వర్ష ప్రభావం ఉంటుంది. రాజధాని నగరం హైదరాబాద్లో వర్ష ప్రభావం లేదు. మిగతా చోట్ల వర్షం పడటంతో ఉÙ్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శుక్రవారం హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలో 43.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది.

AP NEWS
తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు
తాత్కాలిక ఉద్యోగులకు గౌరవ సుప్రీంకోర్టు తీపి కబురు వినిపించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉద్యోగులకు కొండంత బలాన్ని ఇచ్చింది అయితే అమలు చేయాల్సిన సంస్థలు మరియు ప్రభుత్వం ఎలా ఉంటుందో వేచి చూడాలి…
-
Kakinada12 months ago
నూకలమ్మ తల్లి మహిమ చూడండి!
-
AP NEWS12 months ago
గన్నవరం నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో భారీగా చేరికలు
-
AP NEWS12 months ago
మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడానికి రాజీనామా..
-
National12 months ago
తొలి స్వతంత్ర సమర యోధుడు మంగల్ పాండే జయంతి నేడు.
-
AP NEWS12 months ago
డా” బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా వేట్లపాలెం లో విగ్రహ ఆవిష్కరణ వేడుకలు.
-
AP NEWS9 months ago
తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు
-
AP NEWS12 months ago
*శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు*
-
Devotional12 months ago
అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు💐