Connect with us

TS NEWS

‘చల్లని’.. కబురు

BR9TV NEWS

Published

on

ఎండల నుంచి ఉపశమనం..
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

‌: ఎండలు మండుతున్నాయి. సూర్యుడి వేడింపులు తాళలేక.. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు..
ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని సమాచారం ఇచ్చింది.

3 రోజులు వర్షాలు
ఏప్రిల్‌ ఏడో తేదీ ఆదివారం నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్‌ 8 సోమవారం రోజున ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్ష ప్రభావం ఉండనుంది. ఆ మరుసటి రోజు కామారెడ్డిలో వర్షం కువనుందని పేర్కొంది. వర్షమే కాదు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది..

హైదరాబాద్‌లో మాత్రం నో
మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రమే వర్ష ప్రభావం ఉంటుంది. రాజధాని నగరం హైదరాబాద్‌లో వర్ష ప్రభావం లేదు. మిగతా చోట్ల వర్షం పడటంతో ఉÙ్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శుక్రవారం హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలో 43.5 డిగ్రీల టెంపరేచర్‌ రికార్డయ్యింది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AP NEWS

BR9TV NEWS

Published

on

https://youtu.be/CdUd9horrYg?si=kZI0MKP4ILqo0IEk

Continue Reading

AP NEWS

తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు

BR9TV NEWS

Published

on

తాత్కాలిక ఉద్యోగులకు గౌరవ సుప్రీంకోర్టు తీపి కబురు వినిపించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉద్యోగులకు కొండంత బలాన్ని ఇచ్చింది అయితే అమలు చేయాల్సిన సంస్థలు మరియు ప్రభుత్వం ఎలా ఉంటుందో వేచి చూడాలి…

Continue Reading

Trending

Share via