AP NEWS
గన్నవరం నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో భారీగా చేరికలు
మండల పార్టీ అధ్యక్షుడు నక్క గాంధీ మరియు మండల జేఏసీ కన్వీనర్ అవిర్నేనేని శేషగిరిరావు బాపులపాడు మండల ఎంపీపీ ఎర్రగోళ్ల నగేష్ కృష్ణాజిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రామాంజనేయులు, ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బి సి సెల్ జనరల్ సెక్రటరీ. చెన్నుబోయిన శివయ్య తోపాటు దాదాపు 60 మంది సభ్యులు టిడిపిని వీడి గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.