AP NEWS
మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడానికి రాజీనామా..
వాలంటీర్స్ ఎవరు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామం సచివాలయం 1 పరిధిలో అంగిరేకుల దివ్య అనే వాలంటీర్ స్వచ్ఛందంగా జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడానికి తనవంతుగా తన వాలంటరీ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా లెటర్ ను ప్రసాదంపాడు పంచాయతి కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గారికి అందజేయడం జరిగింది