ఈ రోజు అనగా ఏప్రిల్ 5 వ తేది డా” బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా బాబు నగర్ వేట్లపాలెం లో విగ్రహ ఆవిష్కరణ లో
గుణ్ణం చంద్రమౌళి గారు మరియు ఆయన తనయుడు గుణ్ణం రిత్విక్ తో పాటు స్థానిక నాయకులు చిట్టిబాబు, మార్ని వెంకయ్య చౌదరి , గుణం వీరభద్రరావు, వీరమళ్ళ శ్రీరామ్ తదితరులు పాల్గోన్నారు..