AP NEWS

టెక్కలిలో కిల్లిపోలమ్మ ఉత్సవాలు

Published

on

moo కిల్లి పోలమ్మ ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఘనంగా నిర్వహించారు కిల్లి పోలమ్మ తల్లి ఆ గ్రామదేవతగా కొలవబడుతోంది మూడు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ముక్కులు తీర్చుకుంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version